News

అడిగితే పదవులు రావు:రాజయ్య


మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య నిజమే చెప్పారు. టిఆర్ఎస్ లో డిమాండ్ చేస్తేనో, అడిగితేనో పదవులు రావని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అనుకుంటే పదవులు వస్తాయని ఆయన అబిప్రాయపడ్డారు.ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పదవిని కోల్పోయిన రాజయ్య తాను వ్యక్తిగతంగా మున్సిపల్,పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు పలుకుతున్నానని అన్నారు. అయితే ముఖ్యమంత్రి దృష్టికి వీరి సమస్యలను తీసుకు వెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని రాజయ్య అన్నారు.